Patancheru Congress Ticket : ఖరారు కాని 'హస్తం' అభ్యర్థి... డైలామాలో క్యాడర్ , బీఆర్ఎస్ లోకి వలసలు!
2 years ago
7
ARTICLE AD
Telangana Assembly Elections 2023: పటాన్ చెరు కాంగ్రెస్ అభ్యర్థి ఖరారు కాకపోవటంతో పార్టీ శ్రేణులు డైలామాలో పడ్డాయి. నీలం మధు చేరికతో ఎవరికి టికెట్ దక్కుతుందనేది టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది.