Pawan Kalyan : అర్ధరాత్రి పవన్‍ను అదుపులోకి తీసుకున్న పోలీసులు... జగన్ ఓ క్రిమినల్ అంటూ పవన్ ఫైర్
2 years ago
7
ARTICLE AD
Pawan Kalyan Latest News: చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో అర్ధరాత్రి హైడ్రామా కొనసాగింది. జనసేన అధినేత పవన్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు…. మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో విడిచిపెట్టారు. ఈ సందర్భంగా వైసీపీ సర్కార్ పై పవన్ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు.