Peddapalli Maoist Letter : ఆర్ఎఫ్సీఎల్ లో ఉద్యోగాల పేరిట టోకరా, డబ్బులు తిరిగివ్వాలని మావోయిస్టుల బెదిరింపు లేఖ
2 years ago
7
ARTICLE AD
Peddapalli Maoist Letter : ఆర్ఎఫ్సీఎల్ లో ఉద్యోగాల పేరిట నిరుద్యోగులకు కొందరు నాయకులు టోకరా వేశారు. ఉద్యోగాలు ఇప్పించకపోగా, డబ్బులు అడిగితే బెదిరింపులకు పాల్పడుతున్నట్లు మావోయిస్టు పార్టీ ఓ లేఖ రాసింది. బాధితులకు డబ్బులు తిరిగి చెల్లించాలని నేతలను హెచ్చరించింది మావోయిస్టు పార్టీ.