‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి ‘వై నాట్ 175’ నినాదం ఎత్తుకున్నాకా ప్రతి విషయాన్ని ‘వై నాట్’ కోణంలోనే విశ్లేషించాల్సి వస్తోంది..’ - పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ ప్రతినిధి నాగరాజు క్షేత్రస్థాయి రాజకీయ విశ్లేషణ.