PRLIS Project: పండగలా ‘పాలమూరు’ ప్రారంభోత్సవం - లక్షన్నర మంది రైతులతో భారీ సభ
2 years ago
7
ARTICLE AD
Palamuru Rangareddy Lift Irrigation Project: పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు ప్రారంభోత్సవంపై మంత్రులు సమీక్షించారు. లక్షన్నర రైతులతో ప్రాజెక్టు ప్రారంభోత్సవ సభ నిర్వహించాలని ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు మంత్రి కేటీఆర్.