Telangana Election 2023: తుమ్మలపై ఫైర్ అయ్యారు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. తుమ్మలకు మంత్రి పదవి ఇచ్చి ఎమ్మెల్సీని చేస్తే... కేసీఆర్ పై ఇష్టంవచ్చినట్లు మాట్లాడటం ఆయన సంస్కారానికి నిదర్శనమని విమర్శించారు.తుమ్మల నాగేశ్వర రావు పదవి వ్యామోహం తప్పితే వేరే ఏమీ లేదన్నారు.