Rahul Gandhi in Bhupalpally : కేసీఆర్ పై ఈడీ, సీబీఐ కేసులు ఎందుకు వేయడం లేదు..?
2 years ago
7
ARTICLE AD
Telangana Congress Vijayabheri Yatra : టీ కాంగ్రెస్ తలపెట్టిన విజయభేరి బస్సు యాత్ర రెండో రోజు కొనసాగుతోంది. ఇవాళ భూపాలపల్లి జిల్లా కాటారంలో మాట్లాడిన రాహుల్ గాంధీ… బీఆర్ఎస్, బీజేపీ ప్రభుత్వాలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.