Railway Alarm Chain: రైళ్లలో ఇలా అసలు చేయకండి..చేస్తే భారీ మూల్యం చెల్లించాల్సిందే
2 years ago
7
ARTICLE AD
Railway Alarm Chain: రైలు బోగీల్లో హ్యాంగర్ల మాదిరి కనిపించే ఎమర్జెన్సీ అలారం ఛైన్లకు వస్తువులు వేలాడ దీస్తే భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రయాణికులు తెలిపి తెలియక అలారంకు సంచులు వేలాడదీయడం, సెల్‌ఫోన్ స్టాండ్‌లుగా వాడుతుండటంతో తరచూ రైళ్లు నిలిచిపోతున్నాయి.