Siddipet Robbery: సులభంగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశ్యంతో ఓ యువకుడు ఆన్‌లైన్ యాప్ ద్వారా ఒక లైటర్ పిస్టల్ కొనుగోలు చేసి.. సిగరెట్ లైటర్‌గా తప్ప ఎందుకు పనికి రాని తుపాకీతో దోపిడీకి పాల్పడ్డాడు. ఈ ఘటనలో నిందితుడిని సిద్దిపేట పోలీసులు అరెస్ట్ చేశారు.