Siddipet : సిద్ధిపేట జిల్లాలో 6 వేల ఏళ్ల నాటి రాతి గొడ్డలి, గ్రానైట్ పూస లభ్యం

2 years ago 7
ARTICLE AD
Siddipet : సిద్దిపేట జిల్లాలో దాదాపు 6 వేల ఏళ్ల కిందటి రాతి పనుముట్లు లభ్యమయ్యాయి. నర్మెట గ్రామంలో కొత్త రాతి యుగం నాటి రాతి గొడ్డలిని పరిశోధకులు గుర్తించారు.
Read Entire Article