Students Suicide: వేర్వేరు ప్రాంతాల్లో ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్య
2 years ago
7
ARTICLE AD
Students Suicide: చదువులో ఒత్తిడి తాళలేక ఓ ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన మీర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. మార్కులు బాగా ప్రైవేట్ కాలేజీ యాజమాన్యం ఒత్తిడి చేయడంతో టార్చర్ భరించలేక పోతున్నానంటూ విద్యార్థి ఆత్మహత్యకు చేసుకోగా కామారెడ్డిలో మరో విద్యార్ధిని ఆత్మహత్యకు పాల్పడింది.