TDP Nara Lokesh: టీడీపీ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ యువగళం పాదయాత్రకు బ్రేకులు పడ్డాయి. చంద్రబాబు అరెస్ట్, రిమాండ్ వ్యవహారాలతో నిలిచిపోయిన లోకేష్ పాదయాత్ర దాదాపు 20రోజుల తర్వాత అదే ప్రాంతం నుంచి శుక్రవారం ప్రారంభం కావాల్సి ఉన్నా చివరి నిమిషంలో రద్దైంది.