Telangana BJP First List : అసెంబ్లీ బరిలో ముగ్గురు ఎంపీలు, 2 స్థానాల నుంచి ఈటల పోటీ - ఆసక్తికరంగా బీజేపీ ఫస్ట్ లిస్ట్
2 years ago
7
ARTICLE AD
Telangana BJP First List For Assembly Polls 2023: 52 మంది అభ్యర్థులతో తొలి జాబితాను ప్రకటించింది బీజేపీ. ఇందులో పార్టీ తరపున ఎంపీలుగా ఉన్న వారి పేర్లు కూడా ఉన్నాయి. ఈటల రాజేందర్ రెండు చోట్ల పోటీ చేయనున్నారు.