Telangana TDP: తెలంగాణలో టీడీపీ పోటీలో ఉన్నట్టా, లేనట్టా! ఇంకా వీడని సస్పెన్స్!

2 years ago 7
ARTICLE AD
Telangana TDP: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేయడంపై ఇంకా సందిగ్ధత వీడటం లేదు. గత వారం తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ చంద్రబాబుతో ములాఖత్‌ తర్వాత కూడా ఈ విషయంలో ఎలాంటి పురోగతి లేకపోవడంతో టీటీడీపీ శ్రేణుల్ని గందరగోళానికి గురి చేస్తోంది.
Read Entire Article