Telugu Composite Paper: తూచ్.. పది పరీక్షల్లో ఈ ఏడాది ఆ పేపర్ ఉన్నట్టే
2 years ago
7
ARTICLE AD
Telugu Composite Paper: ఆంధ్రప్రదేశ్‌లో జరిగే పదో తరగతి పరీక్షల్లో తెలుగు కాంపోజిట్ రద్దు చేయాలనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. ఈ ఏడాది యథాతథంగా తెలుగు కాంపోజిట్ పరీక్షను కొనసాగించనున్నారు.