Tirumal Leopard Latest: తిరుమలలో మెట్ల మార్గంలో మరో చిరుత బోనుకు చిక్కింది. దీంతో ఇప్పటి వరకు ఐదు చిరుతల్ని అధికారులు బంధించారు. చిన్నారి లక్షితపై దాడి తర్వాత ప్రారంభించిన ఆపరేషన్ చిరుతలో భాగంగా మెట్ల మార్గంలో సంచరిస్తున్న చిరుతల్ని బంధించి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.