Tirumala Updates: తిరుమలలో ఘనంగా అనంత పద్మనాభ వ్రతం

2 years ago 7
ARTICLE AD
Tirumala Updates: తిరుమలలో గురువారం నాడు అనంతపద్మనాభ వ్రతం ఘనంగా జరిగింది. ఇందులో భాగంగా ఉదయం శ్రీవారి సుదర్శన చక్రత్తాళ్వారును ఆలయం నుండి ఊరేగింపుగా శ్రీ భూవరాహస్వామి ఆలయం వద్దనున్న స్వామివారి పుష్కరిణి చెంతకు వేంచేపు చేశారు.
Read Entire Article