Tirumala : భక్తులకు అలర్ట్... శ్రీవారి వస్త్రాల వేలం - ఎలా పాల్గొనాలంటే

2 years ago 6
ARTICLE AD
Tirumala Tirupati Devasthanams: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్ ఇచ్చింది టీటీడీ. స్వామివారి ఆలయంతో పాటుగా ఇతర అనుబంధ ఆలయాలకు భక్తులు కానుకగా సమర్పించిన వస్త్రాలను టెండర్‌ కమ్‌ వేలం వేయనుంది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది.
Read Entire Article