TPCC : ప్రత్యర్థి వ్యూహన్నే అస్త్రంగా సంధిస్తే..! గతానికి భిన్నంగా 'హస్తం' అడుగులు

2 years ago 4
ARTICLE AD
TS Assembly Elctions 2023:రాష్ట్రంలో ఎన్నికల శంఖారావం పూరించింది కాంగ్రెస్. హస్తిన వేదికగా సమీక్షలు చేపడుతున్న హైకమాండ్…. ఎన్నికలపై దిశానిర్దేశం చేస్తోంది. టికెట్ల ప్రకటన విషయంలో గతానికి భిన్నంగా ఈసారి వ్యవహరించాలని చూస్తోంది. ప్రధాన ప్రత్యర్థిని ఎలాగైనా బోల్తా కొట్టించాలని ప్లాన్స్ వేస్తోంది.
Read Entire Article