Tragic Accident: చిత్తూరులో ఘోర రోడ్డు ప్రమాదం, ఐదుగురి మృతి
2 years ago
7
ARTICLE AD
Tragic Accident: చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. చెన్నై-తిరుపతి జాతీయ రహదారిపై రోడ్డు మార్జిన్లను మార్కింగ్ చేస్తున్న వాహనాన్ని వేగంగా వస్తున్న లారీ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.