TSPSC Group 4 Exam : రేపే గ్రూప్ - 4 పరీక్ష... అభ్యర్థులు వీటిని అసలు మరిచిపోవద్దు
2 years ago
5
ARTICLE AD
TSPSC Group 4 Exam Updates: జులై 1న గ్రూప్ 4 పరీక్ష నిర్వహించనున్నారు. ఇందుకోసం విస్తృతంగా ఏర్పాట్లు చేపట్టింది టీఎస్పీఎస్సీ. పరీక్ష నేపథ్యంలో…. అభ్యర్థులకు కీలక సూచనలు చేసింది.