TSPSC Group 4 : తెలంగాణ గ్రూప్-4 ఎగ్జామ్... 'బలగం' సినిమాపై ప్రశ్న
2 years ago
8
ARTICLE AD
TSPSC Group 4: తెలంగాణలో గ్రూప్-4 పరీక్ష ప్రారంభమైంది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు జనరల్ స్టడీస్ పేపర్ పరీక్ష జరిగింది. ఇక పరీక్షలో బలగం సినిమాపై ప్రశ్న అడిగింది.