Tummala Vs Puvvada: ఖమ్మంలో "మాటల మంటలు" పువ్వాడను ఖాసీం రజ్వీతో పోల్చిన తుమ్మల

2 years ago 6
ARTICLE AD
Tummala Vs Puvvada: అసెంబ్లీ ఎన్నికలకు రోజులు సమీపిస్తున్న క్రమంలో రాష్ట్రంలో పొలిటికల్ హీట్ పెరిగింది. ఖమ్మంలో తాజా మంత్రి పువ్వాడ అజయ్, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుల మధ్య మాటలు మంటలు రేపుతున్నాయి.
Read Entire Article