YS Jagan In Manyam: బటన్‌ నొక్కడం అంటే ఏమిటొో బడుద్దాయిలకు చెప్పాలన్న సిఎం జగన్

2 years ago 4
ARTICLE AD
YS Jagan In Manyam: బటన్ నొక్కడం అంటే ఇదని, బటన్ నొక్కడం తెలియని బడుద్దాయిలకు అర్దం అయ్యేలా చెప్పాలన్నారు. పిల్లల భవిష్యత్ కోసం, పిల్లల్ని బడికి పంపినందుకు 75శాతం హాజరు ఉంటే తల్లులకు ప్రోత్సాహకంగా చెల్లిస్తున్నట్లు చెప్పారు. పార్వతీపురం మన్యంలో నాలుగో విడత అమ్మఒడి నిధుల్ని సిఎం విడుదల చేశారు. 
Read Entire Article