YSR Vahanamithra: నేడు వైఎస్సార్ వాహన మిత్ర నిధుల విడుదల
2 years ago
7
ARTICLE AD
YSR Vahanamithra: సొంత వాహనంతో స్వయం ఉపాధి పొందుతున్న ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లు ఎండీయూ ఆపరేటర్లకు, ఇన్సూరెన్స్, ఫిట్నెస్ సర్టిఫికెట్ అవసరాలకు అండగా నిలిచే వైఎస్సార్ వాహన మిత్ర పథకం ఐదు విడత నిధులు నేడు విడుదల చేయనున్నారు.