Junior NTR and Ram Charan got a chance as Oscar jury members. For the first time in the history of the Academy, six people from RRR were given an opportunity as jury members. ఆస్కార్ జ్యూరీ మెంబర్లుగా జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కు అవకాశం దక్కింది. అకాడమీ చరిత్రలోనే తొలిసారి ఏకంగా ఆర్ఆర్ఆర్ నుండి ఆరుగురికి జ్యూరీ మెంబర్లుగా అవకాశం ఇచ్చారు.