ఇక ఏ రైలూ ఆగదు - రాష్ట్రంలో 23 రైల్వే స్టేషన్ల మూసివేత..!!
2 years ago
7
ARTICLE AD
South Central Railway decided to close 23 Railway stations in Vijayawada Railway division due to poor patronization.దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 23 రైల్వే స్టేషన్లను మూసివేసారు. రైల్వే స్టేషన్లను, రైళ్లను ఆధునీకరిస్తున్నామని చెబుతూ ఇప్పుడు ఏకంగా రైల్వే స్టేషన్లనే మూసేస్తున్నారు.