ఉస్మానియా ఆస్పత్రిలో దారుణ పరిస్థితిపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆవేదన

2 years ago 7
ARTICLE AD
Telangana Governor Tamilisai Soundararajan visits Osmania hospital. ఉస్మానియా ఆస్పత్రిలో రోగులకు సరైన వసతులు లేవని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. ఆమె సోమవారం ఉస్మానియా ఆస్పత్రిని సందర్శించారు. ఉస్మానియా మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ శశికళ గవర్నర్‌కు స్వాగతం పలికారు. అనంతరం ఉస్మానియా ఆస్పత్రి పరిసరాలను, పాత భవనాన్ని పరిశీలించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు గవర్నర్ తమిళిసై.
Read Entire Article