గుండెపోటుతో పటాన్‌చెరు ఎమ్మెల్యే కుమారుడి మృతి

2 years ago 6
ARTICLE AD
patancheru mla mahipal reddy elder son dies with heart attack. పటాన్‌చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. మహిపాల్ రెడ్డి పెద్ద కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి (30) గుండెపోటుతో మృతి చెందాడు. అనారోగ్యంతో గత కొన్ని రోజులుగా కాంటినెంటల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయనకు గురువారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో గుండెపోటు వచ్చింది. దీంతో ఆయన హఠాన్మరణం చెందారు. z
Read Entire Article