ట్విట్టర్ యూజర్లకు షాకిచ్చిన ఎలాన్ మస్క్

2 years ago 6
ARTICLE AD
Elon Musk Restricts Reading Limits On Twitter To Counter Data Scraping. యూజర్లకు ట్విట్టర్ భారీ షాకిచ్చింది. వెరీఫై అకౌంట్ ఉన్న యూజర్లు రోజుకు 6వేల పోస్టులు , అన్‌వెరీఫైడ్ యూజర్లకు రోజుకు 600 పోస్టులు, కొత్త అకౌంట్లు తెరిచిన యూజర్లు రోజుకు 300 పోస్టులు మాత్రమే చూడవచ్చని ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్ షాకింగ్ ట్వీట్ చేశారు.
Read Entire Article