తెలంగాణ ఐసెట్ ఫలితాలు విడుదల: సత్తా చాటిన అబ్బాయిలు

2 years ago 6
ARTICLE AD
Telangana ICet 2023 results released. తెలంగాణ రాష్ట్రంలోని పలు యూనివర్సిటీలు, అనుబంధ కాలేజీల్లో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఐసెట్(ICET) పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి, కాకతీయ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ టీ రమేష్ వరంగల్‌లో విడుదల చేశారు.
Read Entire Article