తెలంగాణ రైతులకు గుడ్‌న్యూస్: 26 నుంచి రైతుబంధు నిధులు జమ

2 years ago 5
ARTICLE AD
rythu bandhu funds will distribute from June 26th. తెలంగాణ ప్రభుత్వం రైతులకు శుభవార్త అందించింది. జూన్ 26 నుంచి రైతుబంధు నిధులు విడుదల చేయనున్నట్లు కేసీఆర్ నిర్ణయించింది. వానాకాలం పంట పెట్టుబడి కింద రైతుల ఖాతాల్లో నిధులు జమ చేయనున్నారు. త్వరలో పోడు భూములకు పట్టాలు పంపిణీ చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు.
Read Entire Article