పవన్ పై స్పీడు పెంచిన జగన్ ? చంద్రబాబుకు మరో సంకేతం !
2 years ago
4
ARTICLE AD
ap cm ys jagan seems to be changes gear against janasena chief pawan kalyan to out focus tdp chief chandrababu from ap politics.
ఏపీలో పవన్ కళ్యాణ్ పై మాటల దాడి తీవ్రతరం చేయడం ద్వారా రాష్ట్రంలో వైసీపీ వర్సెస్ టీడీపీ పోరును వైసీపీ వర్సెస్ జనసేనగా మార్చేందుకు జగన్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.