పవన్ పోటీ నియోజకవర్గం ఫిక్స్ - సర్వేతో జోష్, సమరానికి సై..!!
2 years ago
6
ARTICLE AD
Janasena chief Pawan Kalyan likely to contest from Bhimavaram in next Elections as hints in public meeting. జనసేనాని పవన్ కల్యాణ్ పోటీ చేసే నియోజకవర్గం ఖరారైంది. ప్రకటన లాంఛనమే. భీమవరం సభలోనే తన అభిమానులకు పవన్ స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు.