ప్రొఫెసర్ హరగోపాల్‌ తోపాటు 152 మందిపై దేశ ద్రోహం కేసు: ఆయన ఏమన్నారంటే.?

2 years ago 4
ARTICLE AD
Telangana: Professor Haragopal and 152 others booked under UAPA. తెలంగాణ ఉద్యమకారుడు, ప్రొఫెసర్ హరగోపాల్‌పై దేశ ద్రోహం కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ విషయంపై ఆయన ఘాటుగా స్పందించారు. తనతోపాటు 152 మందిపై ఉపా చట్టం కింద కేసు పెట్టడం దుర్మార్గమన్నారు హరగోపాల్. ‘పోలీసుల అత్యుత్సాహంతోనే నాపై ఉపా చట్టం కింద కేసు పెట్టారు. ప్రభుత్వ పెద్దలకు తెలిసి నాపై కేసు నమోదైందని అనుకోవడం లేదు’ అని హరగోపాల్ తెలిపారు.
Read Entire Article