మందుబాబులకు గుడ్‌న్యూస్ చెప్పిన ఢిల్లీ మెట్రో

2 years ago 6
ARTICLE AD
Delhi Metro rail Allows Carrying Two Sealed Bottles Of Alcohol Per Person On Trains. మద్యం ప్రియులకు ఢిల్లీ మెట్రో రైలు యాజమాన్యం గుడ్‌న్యూస్ చెప్పింది. ఇకపై ఢిల్లీ మెట్రోలో సీల్ వేసిన మెట్రో బాటిళ్లు తీసుకుని వెళ్లవచ్చని మెట్రో అధికారులు తెలిపారు. ఇందుకు నిబంధనలను సడలించింది. అయితే, మెట్రో రైలులో గానీ, మెట్రో స్టేషన్లలో గానీ మద్యం సేవించేందుకు అనుమతి లేదని స్పష్టం చేసింది.
Read Entire Article