మింట్ కాంపౌండ్‌లో తుపాకీ మిస్‌ఫైర్ : హెడ్ కానిస్టేబుల్ మృతి

2 years ago 4
ARTICLE AD
gun misfired at hyderabad mint compound: head constable killed. హైదరాబాద్ నగరంలోని ఖైరతాబాద్ మింట్ కాంపౌండ్‌లో తుపాకీ మిస్‌ఫైర్ అయ్యింది. ఈ ఘటనలో అక్కడే విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ రామయ్య(49) మృతి చెందారు. తుపాకీ క్లీన్ చేస్తుండగా ప్రమాదవశాత్తు ఫైర్ అవ్వడంతో అతడికి తీవ్ర గాయాలయ్యాయి.
Read Entire Article