విద్యార్థులకు హైదరాబాద్ మెట్రో గుడ్‌న్యూస్: సరికొత్త స్టూడెంట్ పాస్ ‘స్మార్ట్ కార్డ్’

2 years ago 6
ARTICLE AD
hyderabad metro introduces metro student pass from july 1st: here's the details. నగరంలోని విద్యార్థులకు హైదరాబాద్ మెట్రో శుభవార్త చెప్పింది. జులై 1వ తేదీ నుంచి మెట్రో రైలులో స్టూడెంట్ పాస్ సదుపాయాన్ని అందుబాటులోకి తెస్తున్నట్లు ప్రకటించింది. 20 ట్రిప్పుల ఛార్జీతో నగరంలోని ఏ ప్రాంతం నుంచైనా ఏ ప్రాంతానికైనా 30 ట్రిప్పులు ప్రయాణించే అవకాశాన్ని కల్పించింది. దీని వ్యాలిడిటీ 30 రోజులుగా నిర్ణయించింది.
Read Entire Article