సినిమా ముందుంది: వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు వచ్చే సీట్లపై తేల్చేసిన కేటీఆర్

2 years ago 10
ARTICLE AD
BRS will win 95-100 seats in next assembly elections: KTR in credai opening ceremony. వచ్చే ఎన్నికల్లో గతంలో కంటే ఎక్కువ స్థానాల్లో బీఆర్ఎస్ విజయం సాధిస్తుందని తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. నానక్‌రామ్‌గూడలో క్రెడాయ్ కార్యాలయాన్ని ప్రారంభించిన సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో 95-100 స్థానాలను గెలుచుకుంటామన్నారు.
Read Entire Article