CM KCR gives appointment letter of deputy MRO job to murdered FRO Srinivasa Rao's wife. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో హత్యకు గురైన ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్(FRO) శ్రీనివాసరావు కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం అండగా నిలిచింది. శ్రీనివాసరావును గత ఏడాది నవంబర్ నెలలో గుత్తికోయలు అత్యంత దారుణంగా దాడి చేసి హత్య చేసిన విషయం విధితమే. ఈ నేపథ్యంలో శ్రీనివాసరావు కుటుంబానికి ఇప్పటికే ఆర్థిక సాయం అందించిన ప్రభుత్వం..