Fake judge and his gunman arrested in Hyderabad. ఇప్పటి వరకు నకిలీ పోలీసులు, నకిలీ డాక్టర్లనే చూశాం. ఇప్పుడు ఓ ప్రబుద్ధుడు ఏకంగా నకిలీ జడ్జీగా అవతారమెత్తాడు. అమాయక ప్రజలను మోసం చేస్తూ తిరుగుతున్న ఆ నకిలీ జడ్జీని కటకటాల వెనక్కినెట్టారు పోలీసులు. అతడి గన్‌మెన్ ను కూడా అదుపులోకి తీసుకున్నారు. నిందితులిద్దరినీ రిమాండ్ కు తరలించినట్లు మల్కాజిగిరి ఎస్ఓటీ, ఉప్పల్ పోలీసులు తెలిపారు.